ఉల్లిపాయతో షుగర్ సమస్యకు సులువుగా చెక్.. ఈ చిట్కాలు పాటిస్తే జన్మలో షుగర్ రాదంటూ?

ఒకప్పుడు పెద్ద వయస్సు వాళ్లను మాత్రమే షుగర్ సమస్య వేధించేది. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సు ఉన్నవాళ్లు సైతం షుగర్ తో బాధ పడుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే శరీరంలోని ఎన్నో అవయవాలపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. షుగర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె, కిడ్నీ, కళ్లు, ఇతర అవయవాలపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లు ప్రధానంగా మందులు వాడటంతో పాటు జీవనశైలిని మార్చుకుంటే మంచిది. ప్రతిరోజూ 50 గ్రాముల ఉల్లిపాయ తీసుకోవడం ద్వారా షుగర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉల్లిపాయ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గిపోయి హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఉల్లిని పచ్చిగా తీసుకున్నా లేదా అన్నంతో కలిపి తీసుకున్నా ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానంగా ఉల్లి పని చేస్తుందని చెప్పవచ్చు. ఒకే సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని తీసుకోలేకపోతే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కొద్దికొద్దిగా ఉల్లిని తీసుకుంటే సులభంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఉల్లిపాయను 7 రోజుల పాటు ఈ విధంగా తీసుకోవడం ద్వారా మూత్రంలో మంట సమస్య సైతం దూరమవుతుంది. ఉల్లిని తీసుకోవడం ద్వారా జీర్ణాశయ సంబంధిత సమస్యలకు సైతం చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఉల్లిని ఇలా తీసుకోవడం ద్వారా నీళ్ల విరోచనాలు, వాంతులు సమస్య కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యకు సైతం ఉల్లి చెక్ పెడుతుంది.