గుడ్లను వీటితో కలిపి తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ప్రమాదకర సమస్యలు వస్తాయట!

eggs price hike due to corona virus

మనలో చాలామంది గుడ్లను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. అయితే గుడ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అతిగా గుడ్లు తినడం వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. ప్రతిరోజూ గుడ్లను తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా పిలవబడే గుడ్లను మాంసాహారం తినని వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తినవచ్చు. శరీరంలో ప్రోటీన్ల కొరత ఏర్పడితే ఎన్నో సమస్యలు వస్తాయి.

 

అయితే గుడ్లతో కలిపి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుంది. గుడ్డు, టీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. గుడ్లు, చక్కెర కలిపి తీసుకుంటే కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

 

గుడ్లు, చేపలు ఒకేసారి తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండూ కలిపి తీసుకుంటే అలర్జీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చీజ్, గుడ్లు కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. ఈ రెండూ కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

 

గుడ్లు, సోయా పాలను కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ రెండూ కలిపి తీసుకుంటే ప్రోటీన్ శోషణకు సంబంధించిన సమస్యలు వస్తాయి. గుడ్లను వీటితో కలిపి తీసుకునే వాళ్లు ఇకనైనా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.