తక్కువగా నిద్రపోయే వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ ప్రమాదకర సమస్యలు వస్తాయట!

మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తక్కువ సమయం నిద్రపోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. రోజుకు 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే తక్కువ సమయం నిద్రపోతారో వాళ్లకు రోజంతా గందరగోళంగా ఉంటుంది.

ఎవరైతే నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్లను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు సామర్థ్యం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. నిద్రలేమి వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ సమయం నిద్రపోయే వాళ్లలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

సరైన నిద్రలేని వాళ్లలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిద్రలేమి వల్ల జీవక్రియలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిద్రలేమి వల్ల జీవక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే డయాబెటిస్ తో బాధ పడుతున్నారంటే నిద్రలేమి సమస్య కారణమయ్యే అవకాశం ఉంటుంది.

కుంగుబాటు, ఆందోళన ఇతర సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయంటే నిద్రలేమి కారణమని చెప్పవచ్చు. వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం మందులు వాడటం వల్ల ఈ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. నీరసం, నిస్సత్తువ, అలసట లాంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే కూడా తక్కువ నిద్ర కారణమని చెప్పవచ్చు.