వర్షాకాలంలో దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే ఇంటి చిట్కాలివే!

cold-t.jpg

వర్షాకాలంలో ఎక్కువమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో జలుబు ఒకటి. ఈ సమస్య చిన్న సమస్య అని అనిపించినా ఈ సమస్య వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. యోగాసనాలు, ప్రాణాయామం చేయడం చేయడం ద్వారా నాసికా సమస్యలు దూరమవుతాయి. శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఆవిరి పీల్చడం ద్వారా జలుబు, దగ్గు సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వేడి నీటితో ఆవిరి పట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. నువ్వుల నూనెను ఉపయోగించడం ద్వారా కూడ జలుబు, దగ్గు సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

వెల్లుల్లి ముక్కలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటే మందులు వాడటానికి బదులుగా ఈ చిట్కాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. నిమ్మ, కివి, పైనాపిల్ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

పసుపు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కూడా దగ్గు, జలుబు సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. తులసి ఆకులు, అల్లం, వెల్లుల్లి ముక్కలు కలిపి తీసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.