ఇవి రోజుకు మూడుసార్లు తింటే రోగాలన్నీ మాయం.. వందేళ్ల జీవితం గ్యారెంటీ!

ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద తేడా అనేది లేకుండా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వారు తీసుకునే ఆహారం వల్ల వందేళ్లు ఆయుష్షు ఉండేది. కానీ ఇప్పుడు ఆహార పద్ధతులు మారాయి వాటిని తిని అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో షుగర్, బిపి, కీళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటివి నోటిలో 70 శాతం మందికి ఉన్నాయి. వీటిని పూర్తిగా నయం చేయలేక ప్రతిరోజు మందులు వాడవలసిన పరిస్థితి కానీ కొన్ని చిట్కాలను పాటించడంవల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

బెల్లం, బాదం పప్పు, సెనగలు సరైన పద్ధతిలో తినటం వల్ల ఈ ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచవచ్చు. బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు బలంగా ఉండటానికి సహాయ పడుతుంది .అలాగే బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. బెల్లం, వేరుశెనగలు కలిపి తినటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. కనుక ఈ మూడింటిని కలిపి రోజుకుమూడు సార్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది వంద సంవత్సరాల జీవితాన్ని గడపవచ్చుని నిపుణులు చెబుతున్నారు.

శనగలు ఒక చిన్న కప్పు, బాదం పప్పులు ఐదు కలిపి రాత్రి నానబెట్టి ఉదయమే వాటిని పొట్టు తీసి బెల్లంతో కలిపి తినటం వల్ల కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇలా ఈ మూడింటినీ కలిపి రోజు తినటం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచి కీళ్ల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహం అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.