మనలో చాలామంది మాంసాహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. మాంసాహారం తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం నష్టాలు ఉన్నాయి. మాంసాహారం తినకపోవడం వల్ల కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మాంసాహారం తినకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మాంసాహారం తినకపోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు ఉంటాయి.
మాంసాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం శరవేగంగా తగ్గుతుంది. మాంసాహారం తినకపోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మాంసాహారం తినకపోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు అందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మాంసం అతిగా తినడం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ ఉంటుంది.
విదేశాలలో సైతం శాఖాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. మాంసాహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి. మాంసాహారం మానేస్తే ఆసిడ్ రిప్లక్స్, జీర్ణకోశ వ్యాధులు వేగంగా తగ్గుతాయి. శాకాహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడే ఛాన్స్ ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్లు మాంసాహారం మానేస్తే బీపీ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఎముకల బలం పెంచడంలో శాఖాహారం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. మాంసాహారం మానేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు అర్థరైటిస్, నొప్పులు, వాపులు లాంటి సమస్యలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు మాంసాహారానికి పూర్తిస్థాయిలో దూరంగా ఉంటే మేలు జరుగుతుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.