మనలో చాలామందిని నోటి దుర్వాసన ఏదో ఒక సమయంలో వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. నోటి నుంచి చెడు వాసన వస్తుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. చెడు శ్వాస వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నోరు పొడిబారితే నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు నోటి శుభ్రత సమస్యల వల్ల, అలర్జీల వల్ల కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా కొన్నిసార్లు నోటి దుర్వాసన సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. చెడు అలవాట్లు ఉంటే కూడా నోటి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. దంతాలు, చిగుళ్లు, నాలుకను శుభ్రంగా చూసుకుంటే నోటి పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని చెప్పవచ్చు.
టంగ్ క్లీనర్, మౌత్ వాష్ లను వినియోగించడం ద్వారా నోటి దుర్వాసన సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి భోజనం ముందు బ్రష్ చేయడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేసుకోవడంతో పాటు ఉప్పు నీటితో పుక్కిలిస్తే ఆరోగ్యానీకి మేలు జరుగుతుంది. ఆపిల్, క్యారెట్లను తినడం ద్వారా ఆరోగ్యానికి మంచిది.
కాఫీ లేదా కెఫిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నోటి దుర్వాసన సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దాల్చిన చెక్క, లవంగాలు తీసుకోవడం ద్వారా కూడా నోరు శుభ్రంగా ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకోవాలి.