తులసి మొక్కని పూజించేటప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకూడదు…?

దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే తులసి మొక్క మహావిష్ణువుతో సమానంగా భావిస్తారు. తులసి మొక్కలు లక్ష్మీ సమేత అయిన మహావిష్ణువు కొలువై ఉంటాడని ప్రజల నమ్మకం అందువల్ల ప్రజలందరూ తులసి మొక్కను ఇంట్లో పెంచి వాటిని పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కని పూజించేటప్పుడు కొందరు వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల ఇంట్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తులసి మొక్కను పూజించేవారు చేయకూడని పొరపాటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఉదయం స్నానం చేసిన వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోయటం చాలామందికి అలవాటు. తల స్నానం చేసిన వెంటనే జుట్టు ఆరకుండా తడి జుట్టుతో పొరపాటున కూడా తుడిసి మొక్కకు నీరు పోయరాదు.జుట్టు బాగా ఆరబెట్టుకుని ముడి వేసుకున్న తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీరు పోసి పూజ చేయాలి. అలాగే చాలామంది ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్క నుంచి పూజిస్తూ ఉంటారు. అయితే ఇంటి వాస్తు నియమాల ప్రకారం మాత్రమే తులసి మొక్కను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచి పూజించాడు. ఇలా ఎక్కడపడితే అక్కడ తులసి మొక్కను ఉంచడం వల్ల ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి.

ఇక తులసి మొక్క నాటిన కుండీలో చాలామంది చిన్నచిన్న పూల మొక్కలు ఇతర మొక్కలను నాటుతూ ఉంటారు. అయితే తులసి మొక్క నాటిన కుండీలో ఏ ఇతర మొక్కలను నాటరాదు. ముఖ్యంగా ముళ్ళు ఉన్న మొక్కలను తులసి చెట్టుకు దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఏంటి ప్రధానంగా తులసి మొక్కని నాటకూడదు. అలా నాటడం వల్ల వచ్చి పోయేవారు తులసి మొక్కను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుంది. అలాగే తులసి మొక్కకు నీరు సమర్పించేటప్పుడు పోయాలి. ఇక ఆదివారం పూట తులసి మొక్కకు నీరు పోయరాదు. అలాగే సాయంత్రం తులసి మొక్కము ముందు దీపం వెలిగించిన తర్వాత పొరపాటున కూడా మొక్కని తాకరాదు.