హరి మావయ్యా…హరికృష్ణ మృతిపై లోకేష్ ట్వీట్

రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణపై లోకేష్ ఆవేదనతో పలు ట్వీట్లు పెట్టారు. ఆ వరుస ట్వీట్ల వివరాలు కింద ఉన్నాయి చూడండి.

నందమూరి హరికృష్ణగారి అకాల మరణం పూర్తిగా కలచివేస్తుంది. కుటుంబంలోనూ, పార్టీలోనూ ఆయన లేని లోటు తీర్చలేనిది.

Absolutely devastated over the sudden demise of Sri Nandamuri Harikrishna Garu. His absence will be a deep loss to both family and party.

— Lokesh Nara (@naralokesh) August 29, 2018

 

బరువెక్కిన హృదయంతో కామినేని హాస్పిటల్ కి వెళ్ళాము. కుటుంబలో ఒక మరణం చాలా బాధాకరం. ఆ శోకాన్ని వర్ణించటానికి పదాలు సరిపోవు అనిపిస్తుంది. మేము మిమ్మల్ని మిస్ అవుతాము హరి మావయ్యా.

Visited Kamineni hospital in Nalgonda with a heavy heart. A death in the family is always a traumatic experience and words seem inadequate to express the grief we feel for the loss. We will miss you Hari Mavayya! pic.twitter.com/zNe3gWxBXj

— Lokesh Nara (@naralokesh) August 29, 2018

 

 

కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులూ భావోద్వేగంతో హరి మావయ్యకు ఇస్తున్న వీడ్కోలులో నేను కూడా పాల్గొన్నాను. మిమ్మల్ని మిస్ అవుతాము.

Joined grieving family members and party leaders to bid an emotional farewell to Hari Mavayya! We will miss him!! pic.twitter.com/kHPEOmbZ2m

— Lokesh Nara (@naralokesh) August 30, 2018