పోలింగ్‌ ముగుస్తూనే.. వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్!

పెట్రో ధరలకు రెక్కలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు దృష్ట్యా పెట్రో ధరల విషయంలో కేంద్రం ఇనాళ్ళు వెనకడుగు వేసింది. అంతర్ఝాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో రిటైల్‌ పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరితంగా పెరిగాయి. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం తోడవడంతో పెట్రో ధరలు అమాంతం పెరగనున్నాయి. పోలింగ్‌ పూర్తయితే… ధర బాదుడంటుందని నిపుణులు చెబుతున్నారు