విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. సులువుగా రూ.50 లక్షల లోన్ పొందే అవకాశం?

988485-loansbad-thinkstock

దేశంలో చాలామంది విద్యార్థులు సరైన సమయంలో ఎక్కువ మొత్తంలో ఫీజును చెల్లించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లు రుణం చెల్లించడం కోసం ఎడ్యుకేషన్ లోన్ పై ఆధారపడుతున్నారు. అయితే తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ ను తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ రుణాలను అందిస్తుండగా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.

25,000కు పైగా కోర్సులకు లోన్ పొందే అవకాశం ఉండగా హైయర్ ఎడ్యుకేషన్ లోన్ ఇండియా, హైయర్ ఎడ్యుకేషన్ లోన్ ఇంటర్నేషనల్ కేటగిరీల కింద లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ యూని అనే యాప్ సహాయంతో స్టూడెంట్ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యాప్ సహాయంతో ఇతర సర్వీసులను కూడా పొందవచ్చు.

ఎవరైతే ఈ స్కీమ్ ఆఫర్ పొందాలని భావిస్తారో వాళ్లకు సెక్షన్ 80e కింద ట్యాక్స్ కు సంబంధించిన ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వాళ్లకు ఇతర ఖర్చులు కూడా కవర్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ లోన్ వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. ఈ లోన్ తీసుకున్న వాళ్లకు ఓవర్సీస్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతాయి.

సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ అవసరమైతే మాత్రమే తీసుకుంటే మంచిది. దీర్ఘకాలంలో వడ్డీ భారం పడుతుంది కాబట్టి అవసరానికి అనుగుణంగా లోన్ తీసుకుంటే మంచిద్.