పవన్ ‘పడుకునే’ కామెంట్స్ పై ఎలా ఫైర్ అయిందో చూడండి (వీడియో)

పవన్ కళ్యాణ్ పై ఈ అమ్మాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె ఆగ్రహానికి కారణం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఎవరు ఎవరితోనో పడుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మండి పడుతోంది ఆ యువతీ. ఇలాంటి వాళ్ళు సీఎం అవుతారా? అంత సీన్ లేదంటూ విరుచుకు పడుతోంది. గత ఎన్నికల్లో టిడిపి కి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు అదే టిడిపి ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందంటోంది.

పవన్ కి డీసెన్సీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. గత ఎన్నికల్లో పవన్ వలెనే ఓట్లు చీలిపోయాయి అన్న ఆమె ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలంటూ సూచించింది. ఎవరు సీఎం అయితే మన జీవితాలు బాగుంటాయో వారికే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు facebbok లో వైరల్ అవుతోంది. ఇంకా ఆమె ఏం మాట్లాడిందో కింద ఉన్న వీడియోలో చూడండి.