ఆ కులానికి జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారా.. వాస్తవాలు ఏంటంటే?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక కులానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు రెడ్లపై మాత్రమే నమ్మకం ఉందని మిగతా కులాలకు జగన్ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం పోలీస్ శాఖలో చేసిన బదిలీలలో జగన్ సర్కార్ రెడ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని శాఖల్లో జగన్ సర్కార్ ఇదే విధంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర కులాలను సీఎం జగన్ నమ్మడం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇతర వర్గాలకు జగన్ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జగన్ సన్నిహితులు మాత్రం ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొందరు కావాలనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ జరిగిందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక కులానికి జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మీడియా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోందే తప్ప వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొంతమంది కావాలని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి జగన్ సర్కార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ పై బురదజల్లటానికి ఇతర పార్టీలు, కొన్ని పత్రికలు ఏ మాత్రం వెనుకాడటం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.