తెలంగాణలో బిజెపి ఎంపీ అభ్యర్ధుల రెండో జాబితా ప్రకటన

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే…

ఆదిలాబాద్ (ఎస్టీ) – సోయం బాబూరావు
పెద్దపల్లి (ఎస్సీ) – ఎస్ కుమార్
జహీరాబాద్ – బాణాల లక్ష్మారెడ్డి
హైదరాబాద్ – భగవంత్ రావు
చేవెళ్ల – బి జనార్దన్ రెడ్డి
ఖమ్మం – వాసుదేవ్ రావు