దారిన ఉన్నా దారి తప్పినా.. సింహం సింహమే(వైరల్ వీడియో)

అడవిలో ఉండాల్సిన సింహం దారితప్పి రోడ్డుపైకి వచ్చింది. ఎక్కడ ఉన్నా సింహం సింహమే కదా… దర్జాగా ఓ బ్రిడ్జిపై ఠీవిగా నడుస్తూ తన రాజదర్పాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. సింహం నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సింహం వీడియోను మీరూ చూడండి.