వామ్మో.. ఆశురెడ్డి అందాల అరాచకం… వైరల్ అవుతున్న ఫోటోలు!

ఆషు రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్, డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన ఆశు రెడ్డి హీరోయిన్ సమంతలాగా ఉండటంతో జూనియర్ సమంతగా పాపులర్ అయింది. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవటంతో “చల్ మోహన్ రంగా” అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించడం వల్ల సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ షో లో పాల్గొన్న ఆశు రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి బాగా పాపులర్ అయింది.

ఆ తర్వాత బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన తర్వాత కూడా రాహుల్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ రోజు వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా టీవి షోస్ లో పాల్గొనే అవకాశాలు కూడా దక్కించుకొని ఫేమస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డబ్ స్మాష్ వీడియోలను షేర్ చేయటమే కాకుండా తన అందమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆశు రెడ్డి తన అందాల డోస్ మరింతగా పెంచి సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేయటం మొదలుపెట్టింది.

కొన్ని సందర్భాలలో ఆశు రెడ్డి అందాల ఆరబోతకి విమర్శలు కూడా వినిపించాయి . కానీ ఈ అమ్మడు అవన్నీ లెక్క చేయకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది. ఇలా తరచూ నెటిజన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. సోషల్ మీడియా లో హాట్ బ్యూటీ గాక్ ఫేమస్ అయ్యింది. ఇక ఆశు రెడ్డి అందాలు చూస్తూ కుర్రాళ్ళు కూడా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలలో అశు రెడ్డి వైట్ డ్రెస్ ధరించి తన ఎద అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చి.. థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.