Bigg boss 4: బిగ్ బాస్ కంటెస్టెంట్ హారిక గురించి ఈ విషయాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya

హే బేబ్స్.. వాట్ డూయింగ్.. హాయ్ బ్రో.. అంటూ ఇంగ్లీష్ లో గలగలా బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడే దేత్తడి హారిక ఎక్కడి పిల్లో అని అనుకునేరు. ఆ అమ్మాయిది తెలంగాణే. అచ్చమైన తెలంగాణ పిల్ల. బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్ టైన్ చేస్తూ.. సందడి చేసే వాళ్లలో హారిక ఒకరు. ఆమెకు తన ఎనర్జే ప్లస్ పాయింట్.

unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya
unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya

అయితే.. తను బిగ్ బాస్ హౌస్ కు రాకముందు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యూట్యూబ్ చూసేవాళ్లకు తన గురించి ఐడియా ఉంది. దేత్తడి చానెల్ తో, తెలంగాణ యాసలో తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది హారిక.

unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya
unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya

హారిక పూర్త పేరు దేత్తడి హారిక కాదు.. తన పూర్తి పేరు అలేఖ్య హారిక. దేత్తడి అనేది తన యూట్యూబ్ చానెల్ పేరు. తనది హైదరాబాదే. బీబీఏ చదివింది. కొన్ని రోజులు అమెజాన్ లోనూ ఉద్యోగం చేసింది. తర్వాత తనకు యాక్టింగ్, డాన్స్ మీద ఆసక్తి కలగడంతో ఉద్యోగాన్ని వదిలేసింది. ముందు చిత్ర విచిత్రం అనే షార్ట్ మూవీలో నటించింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. వెంటనే యూట్యూబ్ లో దేత్తడి అనే చానెల్ ను స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు చేయడం ప్రారంభించింది. ఆ చానెల్ అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అవడంతో హారిక ఫుల్లు ఫేమస్ అయిపోయింది. ట్రెండింగ్ స్టార్ అయింది.

unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya
unknown facts about bigg boss 4 contestant dethadi harika alekhya

హారికకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా టూర్లకు చెక్కేస్తుంది హారిక. ఇక.. హారిక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల తమిళ్ మూవీ ఆదిత్య వర్మలో చిన్న రోల్ చేసింది. అయితే.. హారికకు నటి కావాలని ఉంది కానీ.. కేవలం హీరోయిన్ పాత్రల్లోనే నటించాలని లేదు. దీంతో.. ఏ పాత్ర దొరికినా.. అది తనకు నచ్చితే చేస్తాను.. అని చెబుతోంది.