దీప గురించి నిజం తెలుసుకుని కుమిలిపోయిన సౌందర్య…. హిమ రూపంలో మరో అవకాశం అందుకున్న మోనిత!

బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీక దీపం సీరియల్ నీటి ఎపిసోడ్లు భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… దీప కార్తిక్ ఇంటికి తిరిగి రావడంతో దీప తండ్రి ఎంతో సంతోషపడతాడు. ఇది నిజమా కల ఎన్ని రోజులు మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ ఏడవడంతో అంతలోపు భాగ్యం వచ్చి ఇప్పుడు వీళ్ళు మీకు ఎదురుగా ఉన్నారు కదా ఇంకా ఆ మాటలన్నీ ఆపేయండి అంటూ పాయసం పెడుతుంది. ఇలా అర్థ పావు భాగ్యం అరకప్పులో పాయసం చేసుకువచ్చి పెట్టేదాన్ని వీళ్ళందరికీ కప్పులలో పాయసం పెడుతున్నావు అంటే నమ్మలేకపోతున్నాను అంటూ మాట్లాడటంతో అక్కడున్న వారందరూ సరదాగా నవ్వుకుంటారు.

మరో వైపు సౌందర్య డాక్టర్ కి ఫోన్ చేసి దీప పరిస్థితి గురించి తెలుసుకుంటుంది. దీప బతికే ఛాన్స్ మాత్రం లేదని బతకాలంటే కేవలం గుండె మార్పిడి ఒక్కటే కారణం అని చెబుతుంది. ఇలా సౌందర్య డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా అంతలోపు అక్కడికి మోనిత వచ్చి ఫోన్ లాక్కుంటుంది. ఏంటి అసలు నువ్వు ఫోన్ లాక్కోవడం ఏంటి అని సౌందర్య కోప్పడుతుంది.దీంతో మీ కొడుకు పెద్ద కార్డియాలజిస్ట్ ఆయన ఎంతోమందికి ఆపరేషన్ చేశారు. ఆయన దీపిన బతికించడం తన చేతకాదని చేతులెత్తేసాడు. ఇక దీపను బ్రతికించడం నావల్ల తప్ప ఎవరెవల్ల కాదు అని మాట్లాడుతుంది.

నువ్వెలా బ్రతికిస్తావే అని సౌందర్య అనడంతో నా గుండె దీపక్ ఇచ్చి దీపను బ్రతికిస్తానని చెప్పినా కూడా కార్తీక్ వినలేదు ఆంటీ అని చెప్పగా నువ్వు విషానీవి విషం ఔషధం అవుతుందంటే ఎవరు నమ్ముతారు అని సౌందర్య మోనితనుని లభిస్తుంది నేను చనిపోయి నా గుండె దీపకు ఇస్తాను అని చెప్పడంతో నీవల్ల దీప బ్రతుకుతుంది అని తెలిస్తే నిన్ను చంపి అయిన దీపం బ్రతికించుకుంటాను అంటూ సౌందర్య మాట్లాడుతుంది.మీకు ఆశ్రమ ఎందుకు నేనే నా గుండెని ఇస్తానని చెబుతున్నాను కదా కానీ నాది ఒక కండిషన్ ఆంటీ అని చెబుతుంది. చనిపోయేముందు కార్తీక్ నా మిడిల్ లో తాళి కడితే చాలు తృప్తిగా చనిపోతాను అని చెప్పడంతో ఇలాంటి చెత్త ఎప్పుడు వెళ్తావు ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపి పారేస్తా అంటూ తనని బయటకు పంపుతుంది.

ఇక కార్తీక్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు.అప్పుడు సౌందర్య ఎక్కడికి వెళ్లడంతో కార్తీక్ మాటలు మారుస్తాడు దాంతో సౌందర్య దీప రిపోర్ట్స్ చూపించి నాకు నిజం మొత్తం తెలిసిపోయింది అంటూ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.అందుకే మమ్మీ మేము ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నది అంటూ కార్తీక్ చెబుతూ ఒకరికొకరు దీప గురించి తెలుసుకొని ఎమోషనల్ అవుతారు. ఇక దీప పిల్లలందరు కలిసి సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండగా దీపం కూడా పిలుచుకు వెళ్లి డాన్స్ చేస్తూ ఉంటారు అయితే అది చూసిన సౌందర్య దీపాన్ని గట్టిగా అరుస్తూ ఇప్పుడు డాన్సులు వేయడం ఏంటి అని తిడుతుంది. అలాగే దీప వంట చేస్తానని వెళ్లినా కూడా సౌందర్య చేయనివ్వదు.

డాక్టర్ బాబు అత్తయ్యకు నిజం తెలిసిపోయిందా అని దీపాలుగా తనకి ఎవరు నిజం చెబుతారు అంటూ కార్తీక్ అపద్ధం చెబుతాడు. వీరి మాటలు విన్నటువంటి హిమ అమ్మ నాన్న మా దగ్గర ఏదో దాస్తున్నారో అదేంటో తెలుసుకోవాలి అని సౌందర్య ఫోన్ నుంచి మోనితకు ఫోన్ చేస్తుంది.హేమ మాట్లాడుతూ ఆంటీ మా అమ్మ నాన్నలు మా దగ్గర అయితే కాస్తున్నారు అసలు ఏం జరిగింది వాళ్లు మా దగ్గర ఏం దాస్తున్నారో చెప్పండి ఆంటీ అని అడుగుతుంది. దాంతో మోనిత ఈ విషయం నీకు చెప్పేది కాదమ్మా పెద్దవాళ్ళ మీద తట్టుకోలేకపోతున్నాం నీకెలా చెప్పగలను అంటూ తనని మరింత భయపడుతుంది. ఇది నువ్వు తెలుసుకునే విషయం కాదంటూ మోనిత ఫోన్ కట్ చేస్తుంది ఆ ఇంట్లో ఎవరు దొరుకుతారా అనుకుంటూ ఉన్నా ఈ హిమ దొరికిపోయింది అంటూ తనలో తాను నవ్వుకుంటుంది.