పటాస్ ప్రవీణ్ తో బ్రేకప్ చెప్పుకున్న ఫైమా కారణం అదేనా..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న అన్ని టీవీ షోలలో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ వారి టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న పటాస్ షో ద్వారా ఫైమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈశ్వర బాగా పాపులర్ అయింది. అలాగే ప్రవీణ్ కూడా పటాస్ షో ద్వారా బాగా పాపులర్ అయి బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక కామెడీ స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

పటాస్ షో ద్వారా ప్రవీణ్, పైమా మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అయితే వీరిద్దరికి కూడా జబర్దస్త్ లో అవకాశాలు దక్కాయి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరూ కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా చాలా కాలంగా ప్రవీణ్, ఫైమ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఫైమ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. 14 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందిన 14వ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

అయితే ఇంతకాలం ప్రవీణ్ 5మా మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా మారిందని అయితే వచ్చినా కూడా ప్రవీణ్ ఆమెను కలవకపోవటంతో ఇద్దరి రిలేషన్ గురించి అనేక అనుమానాలు వెలవడుతున్నాయి. ఇంతకాలం ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ జంట మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ కూడా ఒకరికొకరు దూరమైనట్లు సమాచారం. ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం బయట ఉన్న ప్రవీణ్ ఆమెను ప్రమోట్ చేస్తూ ఆమెకు ఓట్లు వేయమని ప్రేక్షకులను వేడుకుంటూ ఫైమా ని గెలిపించడానికి చాలా కష్టపడ్డాడు. అయితే ఫైమా కోసం ఇంత చేసిన ప్రవీణ్ ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే ఆమెను కలవలేదు దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఒకరు దూరమై పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.