నిజంగానే శృతి గర్భం పోతుందా…. విషయం తెలిసిన తులసి నిర్ణయం ఏంటి?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇన్నింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…ఆ శృతి డాన్స్ చేస్తూ కాల్చారు కింద పడిపోవడంతో హాస్పిటల్ పాలవుతుంది ఈ విషయం తెలిసిన నందు ఏకంగా తులసిని కొట్టబోతాడు.అయితే సామ్రాట్ అడ్డుపడటంతో ఈ గొడవ ముగుస్తుంది. ఇకపోతే సామ్రాట్ తులసి గురించి లాస్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది.మరోవైపు అంకిత ఐసీయూలో శుద్ధికి అన్ని పరీక్షలు చేస్తుంటారు అయితే అంకిత బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా శృతి పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతారు.

రిపోర్ట్ ఇంకా రాలేదు అన్ని టెస్టులో చేసాము అని శృతి చెబుతుంది దీంతో ప్రతి ఒక్కరు చాలా ఆందోళనగా ఉంటారు అయితే అప్పటికే మరో డాక్టర్ వచ్చి శృతి గర్భంలో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అనంతరం తులసి మాట్లాడుతూ శృతి లోకి వెళ్లిన క్షణం నుంచి ప్రతిక్షణం గండం గా గడిచింది అంతా సవ్యంగా జరిగింది దేవుడు మన వైపే ఉన్నాడు ఇలా కాకుండా ఫలితం మరోలా ఉంటే ఈపాటికి మీ తల్లి శవమై కనిపించేది అంటూ తులసి మాట్లాడుతుంది. దీంతో లాస్య అవకాశం దొరికింది కదా అని సెంటిమెంట్ పండిస్తోంది అని భావిస్తుంది.

శృతిని వెళ్లి చూడవచ్చా అని నందు అడగడంతో అంకిత వెళ్లి చూడొచ్చు అని మాట్లాడుతుంది అయితే అందరూ ఐసియులకు వెళ్లబోతుండగా తులసి మాత్రం ఆగండి నంద గోపాల్ గారు.ఇందాక నన్ను ప్రశ్నలపై ప్రశ్నలు వేశారు అయితే అప్పుడు నేను టెన్షన్ లో ఉండడం వల్ల సమాధానాలు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పుతాను వినండి నేను మిమ్మల్ని వెన్నపోటు పొడిచానా మనసు పడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు మరొకరు మాయలో పడి నన్ను రోడ్డుకు దొబ్బారు. మీ కుటుంబ విడిపోకూడదని నేను ఒంటరిగా బతుకుతో పిల్లల్ని మీ దగ్గర చేర్చాను ఇది వెన్నుపోటున.మోసం చేసి నీ భార్య నా పేరు పై ఉన్న ఇంటిని రాయించుకుంది ఇది వెన్నుపోటు అంటూ తులసి నందకు గట్టిగా సమాధానాలు చెబుతుంది.

శృతికి పుట్టబోయే బిడ్డ నీకు మాత్రమే వారసుడా.. నాకు హక్కు లేదా. ఏమంటావ్ ప్రేమని అడగడంతో ప్రేమ్ మాత్రం ముందు ఆ హక్కు మీకు మాత్రమే ఉంది అమ్మ ఆ తర్వాతే ఆయనకు ఉంటుంది అని ప్రేమ్ సమాధానం చెబుతాడు.ఇలా తులసి అన్ని అడగడంతో నందు మౌనంగా ఉండిపోతాడు అనంతరం అందరూ వెళ్లి లోపలికి శృతిని చూస్తారు. ఇక శృతిని తీసుకొని అక్కడికే వస్తామమ్మ నీకు గౌరవం లేని చోట మేము కూడా ఉండమని ప్రేమ చెబుతాడు.
మరోవైపు తులసి సామ్రాట్ కార్లో ఇంటికి వెళుతుంది.

ఇక శృతిని అంకిత ఇంటికి తీసుకెళ్లగా అక్కడ అంకిత తులసి రాసించిన లిస్ట్ ఇందులో ఉన్న విధంగానే నువ్వు ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి అని అంకిత చెబుతుంది.దాంతో తులసి చెప్పినదే వినాలా నువ్వు చెప్పలేవా అంకిత అని అనడంతో మంచి ఎవరు చెప్పినా మంచే కదా అంకుల్ అంటుంది. తులసి ముగ్గురు పిల్లలను కన్నా అనుభవం ఉంది దాంతో ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఉంటుంది అని అనసూయ చెప్పడంతో మీరు కూడా అన్నారు కదా పిల్లల్ని అంటూ లాస్య వెటకారంగా మాట్లాడుతుంది.