Home Tollywood సాహో వల్ల సూర్య సినిమా వెనక్కి

సాహో వల్ల సూర్య సినిమా వెనక్కి

తమిళ హీరో సూర్య తన ‘ఎం.జీ.కె’ చిత్రం ప్లాప్ తరువాత మళ్ళీ ‘బందోబస్త్’ అంటూ మన ముందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి విడుదల వాయిదా పడింది. కారణం ప్రభాస్ ‘సాహో’.

ఈ సినిమా అసలు ఆగష్టు 15 కు రావాల్సింది. కానీ ఆగష్టు 30 న విడుదల అవుతోంది. అందువల్ల ‘బందోబస్త్’ సినిమా విడుదల వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో సూర్యకి జోడీగా సయేషా నటించగా ఇతర కీలక పాత్రల్లో మోహన్ లాల్ మరియు తమిళ నటుడు ఆర్య నటించారు.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News