కికీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి

అంతర్జాతీయంగా కికీ డ్యాన్స్ ఛాలెంజ్ హాట్ టాపిక్ అయ్యింది. సెలెబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్ తీసుకుని కికీ డ్యాన్స్ చేసి తమ ఫ్రెండ్స్ కి ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే శ్రీరెడ్డి కికీ డ్యాన్స్ చేయలేదు కానీ కికీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి ‘ఓ మై గాడ్ సో సెక్సీ’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. నెటిజెన్స్ మరి నువ్వు ఎప్పుడు కికీ డాన్స్ చేస్తామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  మీరు కూడా కింద క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు.