సరిలేరు నీకెవ్వరు` 12 రోజుల వ‌సూళ్లు

సంక్రాంతి పందెంలో మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ఆడియెన్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా.. వ‌సూళ్ల‌లో డోఖా లేద‌నిపించింది. అనీల్ రావిపూడి ల‌క్ మ‌రోసారి ఫేవ‌ర్ అయ్యింద‌నే చెప్పాలి. దిల్ రాజుకు పంపిణీ వ‌ర్గాల‌కు సేఫ్ జోన్ కి వెళ్లే ఛాన్స్ ద‌క్కింద‌న్న‌ది తాజా టాక్. ఇప్ప‌టికి దాదాపు 125 కోట్ల మేర ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్ల వివరాలు ప‌రిశీలిస్తే..

నైజాం 34.29 cr
సీడెడ్ 14.44 cr
ఉత్తరాంధ్ర 17.61 cr
ఈస్ట్ 10.42 cr
వెస్ట్ 6.80 cr
కృష్ణా 8.18 cr
గుంటూరు 9.22 cr
నెల్లూరు 3.65 cr
ఏపీ+తెలంగాణ 104.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.85 cr
ఓవర్సీస్ 11.41 cr
వరల్డ్ వైడ్ టోటల్ 124.87 cr