RX పాప ముద్దాడేస్తున్న ఆ ల‌క్కీ ఫెలోస్ ఎవ‌రు?

RX 100 బ్యూటీ ఫ్రెండ్స్ ఎవ‌రంటే..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో గ్లామ‌ర‌స్ స్టార్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన పాయ‌ల్ రాజ్ పుత్ కి యువ‌త‌రంలో ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆర్.డి.ఎక్స్ లాంటి డీగ్రేడ్ సినిమాలో న‌టించ‌డం త‌న కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యింది. డిస్కో రాజా.. వెంకీ మామ చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నా.. అవేవీ త‌న కెరీర్ కి ఏమంత క‌లిసి రాలేదు.

ఆ క్ర‌మంలోనే పాయ‌ల్ ప్ర‌స్తుతం ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అదృష్టం ప‌రీక్షించుకుంటోంది. పొరుగున ఉద‌య‌నిధి స్టాలిన్ లాంటి యువ‌హీరో అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పాయ‌ల్ న‌టిస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇటీవ‌ల ఓ టాలీవుడ్ చిత్రానికి సంత‌కం చేసింది. బాల‌య్య స‌ర‌స‌న ఛాన్స్ జ‌స్ట్ లో మిస్ చేసుకుంది.

ఇక పాయ‌ల్ తీరిక స‌మ‌యాల్లో ఇదిగో ఇలా పెట్స్ తో టైమ్ పాస్ చేస్తుంటుంది. ఈ క‌రోనా లాక్ డౌన్ పీరియ‌డ్ ని పెట్ డాగ్స్ తో న‌చ్చిన‌ట్టు టైమ్ పాస్ చేసింద‌ట‌. ఇదిగో పాయ‌ల్ ఇంట్లో పెంపుడు జంతువుల‌తో ఎలా ఛీర‌ప్ చేస్తోందో..

పాయ‌ల్ క్యూల్ ఫ్రెండ్ 1

అందానికి అందం నువ్వే..

ప‌శువుల కొట్టాంలో ఆవుల‌కు మేత వేస్తున్న పాయ‌ల్

క్యూట్ ల‌వ్ లీ ఫ్రెండ్ 2 ఇదిగో..