Home Tollywood “సాహో” ప్రీ రిలీజ్ బిజినెస్…!(ఏరియావైజ్)

“సాహో” ప్రీ రిలీజ్ బిజినెస్…!(ఏరియావైజ్)

- Advertisement -

ఆకాశాన్ని అంటిన “సాహో” ప్రీ రిలీజ్ బిజినెస్…! 

మరికొద్ది రోజులలో ప్రభాస్ హీరోగా రూపొందిన “సాహో” భారీగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ యాక్టివిటీస్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్,శ్రద్దా కపూర్ హిందీలో అనేక టీవీ షోలలో పాల్గొంటూ చిత్రానికి మరింత హైప్ తెస్తున్నారు. ఈ నేపధ్యంలో సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనేది ఇప్పుడు అందరూ ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్న అంశం. ట్రేడ్ వర్గాల నుంచి చెప్పుకునేదాని ప్రకారం సాహో ప్రపంచ వ్యాప్తంగా 333కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిందని వినికిడి.

ఏరియా వారిగా ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు చూద్దాం.

ఏరియా                              బిజినెస్ (కోట్లలో)

——————– —————————————-

నైజాం                     40.00

సీడెడ్                   25.00

నెల్లూరు              4.50

కృష్ణా                 8.00

గుంటూరు             12.50

వైజాగ్           16.00

ఈస్ట్, వెస్ట్ కలిపి    19.00

మొత్తం ఆంధ్రా, తెలంగాణా 125.00

కర్ణాటక              28.00

తమిళనాడు, కేరళ కలిపి 18.00

నార్త్ ఇండియా మొత్తం 120.00

ఓవర్ సీస్         42.00

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  333.00

ఈ మూవీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న టి సిరీస్ హిందీ థియరిటికల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ కలుపొకొని 120కోట్లకు ఎగ్రిమెంట్ చేసుకుందని సమాచారం.

Advertisement

- Advertisement -

Related Posts

ఆ ఫోటోను చూసి షాక్.. పగలబడి నవ్వుతోన్న పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాతో సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఇందు పాత్ర చేసిన మాయాజాలాన్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ఇందు...

ఆ డైరెక్టర్ చేయి పట్టి లాగాడు.. షాకింగ్ విషయాలు చెప్పిన వర్షిణి

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అప్పట్లో మీటూ ఉద్యమాన్ని కూడా బాగానే నడిపారు. టాలీవుడ్‌లోనూ మీటూ ఉద్యమం వల్ల ప్రకంపనలు మొదలయ్యాయి. కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేదు. ఎంత ఉవ్వెత్తున...

పాపం హైపర్ ఆది బక్రా అయ్యాడు.. అలా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నాడట!!

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో ఎవ్వరికీ తెలియదు. సినీ పరిశ్రమ పేరు చెప్పి చేసే మోసాలు, జరిగే ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా...

Recent Posts

సర్కారు వారి పాట … ఆ విషయం ఎప్పుడు బయటపెడతారు ..?

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న మహేష్ బాబు త్వరలో 'సర్కారు వారి పాట' ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు...

లోకేష్‌ ప్రాణాల మీదికి వచ్చినా విజయసాయిరెడ్డికి కామెడీగానే ఉందే  

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చంద్రబాబు నాయుడన్నా, లోకేష్  అన్నా ఎంతటి కోపమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  వారి పేర్లు చెబితేనే  నిలువెల్లా దహించుకుపోతారు ఆయన.  వారు చేసే, చేసిన ప్రతి పనినీ  అవినీతిమయం అన్నట్టు చూపిస్తుంటారు. ...

దుబ్బాకలో రచ్చ రచ్చ… అయినా పత్తా లేని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్

ఆయన జాతీయ పార్టీకి తెలంగాణలో ఇంఛార్జ్. కాని ఆయన గురించి తమకే తెలియదని ఆపార్టీ నేతలే జోకులు వేసుకుంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్న తరుణంలో కూడా ఆయన జాడ...

సంక్రాంతి కాదు సమ్మర్ టార్గెట్ చాలా పెద్దది అంటున్నారు ..!

దసరా పండుగ వచ్చింది .. వెళ్ళిపోయింది. కాని అందరూ అనుకున్నట్టు థియోటర్స్ లో బొమ్మ మాత్రం పడలేదు. గత నెలరోజులుగా దసరా పండుగ సందర్భంగా థియోటర్స్ ఓపెన్ కానున్నాయని రామ్ రెడ్ సినిమా...

మాకేం కాలేదని టీడీపీ లీడర్లు అరిచి గీపెడుతున్నా నమ్మేదెవరు ?

ప్రతిపక్షం టీడీపీలో పరిస్థితులు అస్సలు బాగోలేవు.  అక్కడ చంద్రబాబు నాయుడు మాట వైన్ నాథుడు ఒక్కడు కూడ లేడు.   ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు.  ఇంకొన్నాళ్లలో పార్టీ పూర్తిగా ఖాళీ.. ఇవి ప్రస్తుతం జనంలో తెలుగుదేశం...

ఆయన కన్నెర్రజేస్తే చాలు.. కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాబుమోహన్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంత రచ్చ జరిగి ఉండదు. పొలిటికల్ గా ఇంత వేడీ రగులుకోదు. కానీ.. ఒకే ఒక్క స్థానం కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తెగ కొట్టుకుంటున్నాయి....

ఆ రెండూ చేయగలను.. ఒక్కసారి ఆలోచించండి ..!

రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరసగా టాలీవుడ్ లో సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’ లాంటి...

ఢిల్లీకి పవన్.. పెద్దాయన్ను కలిసి పెద్ద స్కెచ్ వేసుకుని వస్తారట 

జనసేన అధినేత పవన్ కల్యాణ గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్నారు.  కరోనా అని ఆరు నెలలు హైదరాబాద్ కే పరిమితమైన ఆయన ఇప్పుడు సినిమాలంటూ ఇంకొన్ని నెలలు ప్రజా జీవనానికి దూరంగా ఉండనున్నారు.  అయితే...

కియారా అద్వానీ కి పూజా హెగ్డే చెక్ పెట్టాలనే ఇలా డిసైడయిందా ..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరు ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి వరసగా భారీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంటారు. కొందరు చిన్న చిన్న...

Movie News

సర్కారు వారి పాట … ఆ విషయం ఎప్పుడు బయటపెడతారు ..?

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న మహేష్ బాబు త్వరలో 'సర్కారు వారి పాట' ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు...

Mirnaa Menon Beautiful Pictures

Malayalam Actress,Mirnaa Menon Beautiful Pictures Check out,Mirnaa Menon Beautiful Pictures,Mirnaa Menon Beautiful Pictures Shooting spot photos,Actress Mollywood Mirnaa Menon Beautiful Pictures, Mirnaa Menon Beautiful...

సంక్రాంతి కాదు సమ్మర్ టార్గెట్ చాలా పెద్దది అంటున్నారు ..!

దసరా పండుగ వచ్చింది .. వెళ్ళిపోయింది. కాని అందరూ అనుకున్నట్టు థియోటర్స్ లో బొమ్మ మాత్రం పడలేదు. గత నెలరోజులుగా దసరా పండుగ సందర్భంగా థియోటర్స్ ఓపెన్ కానున్నాయని రామ్ రెడ్ సినిమా...

Digangana Suryavanshi Pink Saree Pics

Hindi Actress,Digangana Suryavanshi Pink Saree Pics Check out,Digangana Suryavanshi Pink Saree Pics HD Stills,Digangana Suryavanshi Pink Saree Pics Shooting spot photos,Actress Bollywood Digangana Suryavanshi...

ఆ రెండూ చేయగలను.. ఒక్కసారి ఆలోచించండి ..!

రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరసగా టాలీవుడ్ లో సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’ లాంటి...

ఆ ఫోటోను చూసి షాక్.. పగలబడి నవ్వుతోన్న పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాతో సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఇందు పాత్ర చేసిన మాయాజాలాన్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ఇందు...

కియారా అద్వానీ కి పూజా హెగ్డే చెక్ పెట్టాలనే ఇలా డిసైడయిందా...

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరు ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి వరసగా భారీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంటారు. కొందరు చిన్న చిన్న...

Keerthy Suresh Latest Pictures

Telugu Actress,Keerthy Suresh Latest Pictures Check out,Keerthy Suresh Looks,Keerthy Suresh Latest Pictures Shooting spot photos,Actress Tollywood Keerthy Suresh Latest Pictures, Keerthy Suresh Latest...