Home Tollywood ప్రతీ ఒక్కడికి దానిపైనే కన్ను.. జబర్దస్త్‌ జీవన్‌ కథ ముగుస్తుందా?

ప్రతీ ఒక్కడికి దానిపైనే కన్ను.. జబర్దస్త్‌ జీవన్‌ కథ ముగుస్తుందా?

జబర్దస్త్ షోలో టీం లీడర్లుగా ఉండి ఆర్టిస్ట్‌లు మారడం చాలా కష్టమైన పని. అదే టీంలో ఆర్టిస్ట్‌లుగా ఉండి టీంకు లీడర్ అవ్వడం ఎంతో ఇష్టమైన పని. అలా ప్రతీ ఒక్కరూ టీం లీడర్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో తప్పేమీ లేదు కూడా. ఎందులోనైనా ఓ ఎదుగుదల కోసమే ఎవ్వరైనా ప్రయత్నిస్తారు. టీం లీడర్లుగా ఉన్నా కూడా ఆర్టిస్ట్‌లు అయినా కూడా వారికి ఉండాల్సింది మాత్రం టాలెంట్.

Nookaraju Satires On Jeevan In Extra Jabardasth
Nookaraju satires on Jeevan In Extra Jabardasth

టాలెంట్ లేకపోతే ఎవ్వరూ కూడా నిలబడలేరు. జబర్దస్త్‌లో టీం లీడర్లు అయ్యేందుకు, కావాలని పోటీ పడే వారి సంఖ్య కూడా చాలా పెద్దదే. ఎంతో మంది టీం లీడర్లుగా ఉన్న వాళ్లను పీకేశారు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్‌లను టీం లీడర్లుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న షోలో తాగుబోతు రమేష్, జీవన్, వెంకీ మంకీల టీం మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వీరు ఎంతగా ట్రై చేసినా కూడా స్కిట్లు వర్కవుట్ అవ్వడమే లేదు.

ఒక్కోసారి వీరి స్కిట్లను ఎడిటింగ్‌లోనే లేపేస్తుంటారు. అయితే ఈ మధ్య జీవిన్ స్కిట్లలో పటాస్ ఫేమ్ నూకరాజు ఎంట్రీ ఇచ్చాడు. ఇతడి రాకతో స్కిట్ బాగానే లేస్తోంది. అయితే జీవన్ కంటే ఎక్కువగా నూకరాజుకే పేరు వస్తోంది. దీంతో ఇతగాడి కన్ను కూడా టీం లీడర్ పొజిషన్‌పై పడింది. తాజాగా తన కోరికను కూడా బయటపెట్టేశాడు. సరిగ్గా పర్ఫామ్ చేయ్ లేకపోతే నన్ను టీం లీడర్‌గా పెడతారంటూ మనసులోని కోరికను బయటపెట్టేశాడు. అలా జరిగితే జీవన్ కథ ముగిసినట్టే అవుతుంది.

- Advertisement -

Related Posts

నాని లుక్ అదుర్స్…’శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్‌ లుక్ విడుదల !

టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. మొదటి సినిమాలోనే శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చే సూపర్ సబ్జెక్టుతో సినిమా తీసిన...

సుకుమార్ కి చిరు ఇచ్చిన గిఫ్ట్ ధర ఎంతో తెలుసా?

ఉప్పెన .. మెగా మేనల్లుడు నటించిన వైష్ణవ్ తేజ్ నటించిన తోలి చిత్రం. డెబ్యూ చిత్రమైనప్పటికీ ఉప్పెన బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా విజయంలో హీరోయిన్ బేబమ్మ...

అదిరిపోయే ధరకి కేజీఎఫ్-2 తెలుగు రైట్స్ .. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !

కేజీఎఫ్-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెజియఫ్ సృష్టించిన సంచలనాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు కూడా. దాంతో రెండో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా...

భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యగా బాలకృష్ణ !

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ గతంలో తన తండ్రి నటజీవితం ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ భీష్ముడి పాత్ర కూడా పోషించారు. అయితే సినిమా నిడివి పెరగడంతో...

Latest News