నాని పెన్సిల్ గ్యాంగ్ వ‌చ్చేసింది- టీజ‌ర్ !

నాని న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. https://youtu.be/CLG-meEqQT4