ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే తేడా లేకుండా ఎవ‌రికి వారు స్వీయ నిర్భంధం(సెల్ఫ్ క్వారంటైన్) లోకి వెళ్లిపోయారు.

ఇక ఇదే అద‌నుగా ఓ కుర్ర హీరోయిన్ క్వారెంటైన్ పేరు చెప్పి కుర్ర‌హీరోతో స‌ప‌రేట్ ప్లేస్ లో కులుకుతుండ‌డంపై ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క్వారంటైన్ కోసం ఫ్రెండు ద‌గ్గ‌ర‌కు వెళుతున్నాన‌ని ఇంట్లో చెప్పిన స‌ద‌రు బ్యూటీ సైలెంటుగా త‌న ప్రియుడు అయిన కుర్ర హీరో చెంత‌కే చేరింద‌ట‌. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఒకే ఇంట్లో భార్యాభ‌ర్త‌ల్లా క‌లిసి మెలిసి క్వారెంటైన్ చేస్తుండ‌డం స్పాట్ బోయ్ కంట ప‌డింది. దొరికిందే అద‌నుగా ఈ ఛాన్స్ ని అస్స‌లు మిస్ చేసుకోవ‌డం ఏమాత్రం ఇష్టం లేని హీరోగారు స‌ద‌రు హీరోయిన్ తో బ‌య‌ట జ‌నం కంట ప‌డ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయిపోతోంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ క్వారెంటైన్ పేరుతో ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు? అంటే… చాలా చాలా ఆమ్యామ్యా న‌డిచిపోతోంద‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. పొద్దున్నే యోగా- జిమ్ మొద‌లు రాత్రి పూట నిదురించే వ‌ర‌కూ ఒక‌టే రొమాన్స్ లో మునిగి తేలుతున్నార‌ట‌. ఇక క్వారెంటైన్ వ‌ల్ల ఆ బిల్డింగ్ లో ఎవ‌రికి వారు త‌లుపులు బిడాయించుకుని బ‌య‌ట‌కి రాక‌పోవ‌డంతో ఈ ఇద్ద‌రికీ బాగా క‌లిసొచ్చింద‌న్న గుస‌గుస హీటెక్కించేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా కుర్ర హీరో? ఎవ‌రా కుర్ర హీరోయిన్? అంటే.. వీళ్లు ఉండేది ఇందిరా న‌గ‌ర్ (హైద‌రాబాద్ ) లోని ఓ పోష్ అపార్ట్ మెంట్లోనే.. గ‌ట్స్ ఉంటే క‌నిపెట్టండి చూద్దాం!! బ‌య‌టికెళ్లాలంటే.. క‌రోనా వ‌ల్ల‌ 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది .. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!