ముద్దుకి యాభై వేలు ఫిక్స్ , మరి దానికి

ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే…హెబ్బా పటేల్ నటించిన 24 కిసెస్ . ఆ సినిమా లో చేసినందుకు కాను..ముద్దుకు యాభై వేల చొప్పున రెమ్యునేషన్ వసూలు చేసిందిట. అంటే టైటిల్ లో చెప్పినట్లుల మొత్తం 24 ముద్దులకు గాను 12 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా సమర్పించుకున్నారట. అంతవరకూ బాగానే ఉంది..కానీ కేవలం ముద్దులకే ఆమె డబ్బు తీసుకుందా..మరి నటనకు ఏమీ తీసుకోలేదా..అది ఫ్రీ నా.. అందుకేనా సినిమాలో నటన లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


24 కిస్సెస్ చిత్రంలో హెబ్బా పటేల్ తెరపై 24 కిస్సెస్ మాత్రమే పెట్టింది ! కానీ తెరవెనుక చాలా కిస్సులే పెట్టిందట ఈమె . ముఖ్యంగా షాట్ తీసేటప్పుడు పర్ఫెక్షన్ కోసం కిస్సులు ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఓకే అయ్యాయి. దాంతో సినిమా లో నటనకన్నా కిస్సులే ఎక్కువ అనిపించటంతో ఇలా రేటు ఫిక్స్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది ఆ హీరోయిన్ కు, దర్సక,నిర్మాతలకు తెలియాలి.

అయితే హెబ్బా పటేల్ కిస్సుల ఏమీ సినిమాకు కలిసిరాలేదు. సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే చాలా థియేటర్ ల నుండి ఈ సినిమాని తీసేసారట. ఏదైమైనా చూసినోళ్లకు తృప్తి లేకుండా పోయింది. నిర్మాతల పరిస్దితి అదే. హెబ్బా పటేల్ కు మాత్రం బాగానే గిట్టుబాటు అయ్యంది అంటున్నారు.