మీడియేటర్ ని  చంపేస్తామని బెదిరింపులు : ఛార్మి

సాధారణంగా సినిమా కి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి సినిమా ప్రొడక్షన్స్ వారికి మధ్యలో మీడియేటర్ గా బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇట్స్ స్మార్ట్ శంకర్ మూవీ బెంగళూరు అంటే కర్ణాటక కి గాను 95 లక్షల కి అవుట్ రేట్ కి ఒక మీడియేటర్ అమ్మి పెట్టాడు దీనికి కమీషన్ గా గాను 2% ఇవ్వమంటే చార్మి మరియు యస్ రెడ్డి గారు నన్ను చంపేస్తామని బెదిరించి డబ్బులు ఇవ్వటం లేదు. దీనికి నేను డిస్ట్రిబ్యూటర్లకు మరియు ప్రొడ్యూసర్ కి అందరికీ ఈ లేఖను పంపించాను దీనికి మీరే న్యాయం చేసి నాకు డబ్బులు ఇప్పించగలరని మనవి. నన్ను రాయలేని విధంగా తీవ్ర అసభ్య పదజాలంతో నన్ను దూషించారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.