Home Entertainment బిగ్ బాస్ 4 : ఎద అందాలతో వల.. మళ్లీ మోనాల్ అరాచకం

బిగ్ బాస్ 4 : ఎద అందాలతో వల.. మళ్లీ మోనాల్ అరాచకం

బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ పద్నాలుగు వారాలు ఎందుకు కొందరికి బాగా తెలుసు. ఆమె ప్లాన్ ప్రకారమే బిగ్ బాస్ పట్టుకొచ్చాడని, స్క్రిప్ట్ ప్రకారమే ఆమె పద్నాలుగు వారాలు సేవ్ చేస్తూ వచ్చాడని అందరికీ తెలిసిందే. కావాల్సినంత కంటెంట్.. చూపించాల్సిన అందాలను చూపిస్తూ మోనాల్ బిగ్ బాస్ షోకు కేంద్రంగా మారింది. అలాంటి మోనాల్‌ను మూడో, ఆరో వారంలోనే ఎలా పంపిస్తాడు. అందుకే ఎన్నిసార్లు నామినేట్ అయినా సేవ్ అవుతూనే వచ్చింది. ఇక చివరకు పద్నాలుగో వారంలో ఇంట్లోంచి పంపించేశాడు.

Bigg Boss 4 Telugu Week 15 Monal Re Entry For Final Episode
Bigg Boss 4 Telugu week 15 Monal Re Entry For Final Episode

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మళ్లీ మోనాల్ రచ్చ చేసింది. ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులందరూ కూడా మళ్లీ వచ్చారు. అందులో మొదటగా మోనాల్ వచ్చింది. ఆమె మాట్లాడిన మాటలన్నీ ఒకెత్తు అయితే ఆమె వేసుకు వచ్చిన డ్రెస్ మరో ఎత్తు. ఆమె ఎద ఎత్తులన్నీ కూడా బయటకు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. ఇక్కడ కూడా అందాల ఆరబోతను వదిలి పెట్టలేదు. అప్పట్లో మోనాల్ వేసుకున్న బ్లూ డ్రెస్, అందులో క్లీవేజ్ షో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

వీటిపై ప్రశ్నలు వేస్తే మోనాల్ పొంతన లేని సమాధానాలను చెప్పుకుంటూ తప్పించుకుంది. అయితే మళ్లీ నిన్నటి షోలో అలానే ఎద అందాలతో వల వేసేందుకు రెడీ అయింది. ఆమె డ్రెస్‌పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు మూడు నాలుగు రోజుల నుంచి నిద్ర పట్టలేదట. రాత్రి మూడు నాలుగు అవుతుందట. అయినా నిద్ర పట్టడం లేదట. తాను కూడా అంతేనని అఖిల్ తన బాధను కూడా వివరించాడు. ఈ ఇద్దరు విడిపోయి యుగాలైనట్టు ఫీలవుతున్నారు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News