బిగ్ బాస్ హౌజ్‌లోకి యంగ్ హీరోయిన్ ఎంట్రీ !

టాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్. రీసెంట్‌గా గరుడ వేగ అనే చిత్రంతోను అల‌రించింది. ఈ అమ్మ‌డు మ‌రి కొద్ది రోజుల‌ల‌లో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా వారం రోజుల పూర్తి చేసుకోవ‌డంతో ఈ రోజు ఒక‌రు హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేష‌న్ కొద్ది రోజుల త‌ర్వాత శ్ర‌ద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది మ‌రి కొద్ది రోజుల‌లో తేల‌నుంది.

కానీ ఈ బిగబాస్ 3 నిజంగా అంతగా అలరించటంలేదు . ఈ అమ్మడు ఎంట్రీ అయిన తర్వాత ఏమైనా క్రేజ్ వస్తుందో లేదో వేచి చూడాలి.