Breaking News ‘అరవింద సమేత‘ ప్రత్యేక షోలకు అనుమతి

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది.

దసరా సెలవుల సందర్భంగా ఉదయం 5 నుంచి 11 గం లలోపు రెండుషోలను ప్రదర్శించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 11- 18 తేదీల మధ్య ఈ ప్రత్యేక షోలు ఉంటాయి.