వైరల్ : బాయ్ కాట్ “బ్రహ్మాస్త్ర” పై ఆలియా భట్ ఫస్ట్ టైం అదిరే కామెంట్స్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర గత కొన్నేళ్ల నుంచి మన తెలుగు సినిమాలు సౌత్ సినిమాలు సత్తా చాటుతుండగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి డీలా పడింది. దీంతో అయితే అక్కడ నుంచి కూడా ఆడియెన్స్ ఓ సరైన హిట్ కోసం అంతా ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు గట్టిగా రిలీజ్ చేసిందే బాలీవుడ్ లో ఎక్కువ ఇప్పుడు వాళ్ళ పరిస్థితే దారుణంగా మారింది.

ఇక రీసెంట్ గా కొన్ని సినిమాల పరంగా చాలా అనుకున్నారు కానీ అవి కూడా డిజాస్టర్ కావడం పైగా ఈ సినిమా లకు “బాయ్ కాట్” అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అవ్వడం సినిమాలకు పెద్ద సమస్యగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు అంతా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న “బ్రహ్మాస్త్ర” కోసం చాలా అంచనాలు పెట్టుకొని అంతా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా పై కూడా ఈ బాయ్ కాట్ ట్రెండ్ అవుతుండగా దీనిపై హీరోయిన్ ఆలియా భట్ లేటెస్ట్ గా పలు కామెంట్స్ చేసినట్టుగా బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఈ బాయ్ కాట్ ట్రెండ్ కోసం తాను పట్టించుకోనని ప్రతిదీ మన మంచికే అని నెగిటివ్ వాతారవరణం అయితే నేనెక్కడ చూడడం లేదని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. దీనితో ఈమె చేసిన ఈ అదిరే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.