అల వైకుంఠపురములో 11 డేస్ కలెక్షన్స్

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో కెరీర్ బెస్ట్ విజ‌యం అందుకుంది. ఈ సినిమా ఇప్ప‌టికే వంద కోట్ల క్ల‌బ్ ను అధిగమించి అల‌.. టీమ్ లో ఉత్సాహం నింపిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ మార్క్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రోసారి ప్రూవైంది. `అల వైకుంఠపురములో` చిత్రానికి 85 కోట్ల బిజినెస్ చేయ‌గా.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…107.46 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం 134.59 కోట్ల షేర్ ను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా .. 214.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది

ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్లు ప‌రిశీలిస్తే…

నైజాం 34.92 cr
సీడెడ్ 16.03 cr
ఉత్తరాంధ్ర 16.60 cr
ఈస్ట్ 9.56 cr
వెస్ట్ 7.61 cr
కృష్ణా 9.32 cr
గుంటూరు 9.60 cr
నెల్లూరు 3.82 cr
ఏపీ+తెలంగాణ 107.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 10.65 కోట్లు (కరెక్టడ్
ఓవర్సీస్ 16.48 cr
వరల్డ్ వైడ్ టోటల్ 134.59 cr (షేర్)