`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

2006లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పోకిరి`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ సిరేన్ జ్యోతీ రానా (శివ్ రానా).

హాట్ హాట్ లుక్స్‌తో మ‌హేష్‌ని ఆట‌ప‌ట్టించిన ఈ హాటీ లేడీ ఆ తరువాత పూరి నూపొందించిన `దేవుడు చేసిన మ‌నుషులు` చిత్రంలోనూ న‌టించింది. కానీ ఆ త‌రువాత తెలుగులో క‌నిపించ‌కుండా పోయింది. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో న‌టించినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆల్ట్ బాలాజీ నిర్మిస్తున్న పాపుల‌ర్ వెబ్ సిరీస్ `గంధీబాత్ 3`లో రెచ్చిపోయి అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

ఈ వెబ్ సిరీస్‌లోని హాట్ హాట్ స‌న్నివేశాల్లో ఒళ్లు దాచుకోకుండా అందాల విందు చేసిన జ్యోతీ రాణా సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌తో హీటెక్కించేస్తోంది. జ్యోతీరానా (శివ్ రానా) చేస్తున్న ర‌చ్చ‌ని చూసిన నెటిజ‌న్స్ మాత్రం ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ అంటున్నారు.

https://twitter.com/SheevaRana/status/1154644049657094144