Home Tollywood ఏజెంట్ ఆత్రేయ సీక్వెల్ ను నిర్మించనున్న నాని

ఏజెంట్ ఆత్రేయ సీక్వెల్ ను నిర్మించనున్న నాని

తాజాగా విడుదల అయిన చిన్న సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. ఈ సినిమా మంచి విజయం సాధించింది అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన స్వరూప్ అప్పుడే ఈ సినిమా సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా చూసి మెచ్చుకున్న హీరో నాని, ఈ సీక్వెల్ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే వాల్ పోస్టర్ సినిమా అంటూ తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన నాని అందులో భిన్నమైన సినిమాలకే చోటు అంటూ ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం.

- Advertisement -

Related Posts

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

ఎప్పుడూ విసిగించే వాడు.. వరుణ్ తేజ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డే‌లకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు...

వామ్మో మంచు లక్ష్మీ మామూల్ది కాదు.. అలా చేసేసిందేంటి?

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి మంచు లక్ష్మీ యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటుంది. తానే కాకుండా అందరూ ఫాలో...

సోదరి ముందే అందాల ఆరబోతే.. పూనమ్ పిక్స్ వైరల్

పూనమ్ బజ్వా తెలుగులో ఇప్పుడు అంతగా వినిపించని పేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం మార్మోగే పేరు. ఆ మధ్య బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాకముందు నిత్యం వార్తల్లో...

Latest News