తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ఫలితాలు వెలువడ్డాయి. చాంద్రాయణ గుట్ట నుంచి ఎంఐఎం తరపున బరిలో నిలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. జగిత్యాల నుంచి టిఆర్ఎస్ అభ్యర్ది బండి సంజయ్ కుమార్ గెలుపొందారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మిగతా ప్రాంతాలలో దాదాపు టిఆర్ఎస్ ముందంజలో ఉంది. 88 స్థానాల్లో టిఆర్ఎస్, 19 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. 5 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.
ముందంజలో ఉన్న నేతలు
నిర్మల్- ఆలేటి మహేశ్వర్ రెడ్డి- కాంగ్రెస్
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి- టిఆర్ఎస్
బోధన్- షకీల్ అహ్మద్- టిఆర్ఎస్
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి- టిఆర్ఎస్
హూస్నాబాద్- ఒడితల సతీష్ కుమార్- టిఆర్ఎస్
హూజూరాబాద్- ఈటెల రాజేందర్- టిఆర్ఎస్
సిరిసిల్ల- కేటిఆర్- టిఆర్ఎస్
జగిత్యాల – సంజయ్ కుమార్- టిఆర్ఎస్
దుబ్బాక- సోలిపేట రామలింగారెడ్డి- టిఆర్ఎస్
వికారాబాద్- మెతుకు ఆనంద్- టిఆర్ఎస్
ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి- బిఎస్పీ
మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి- టిఆర్ఎస్
చెన్నూర్- బాల్క సుమన్- టిఆర్ఎస్
ఖానాపూర్- రేఖా శ్యాం నాయక్- టిఆర్ఎస్
ఆసిఫాబాద్- కోవా లక్ష్మీ టిఆర్ఎస్
ఆదిలాబాద్- జోగు రామన్న టిఆర్ఎస్
ఆర్మూర్- జీవన్ రెడ్డి- టిఆర్ఎస్
బోథ్- సోయం బాపూరావు- కాంగ్రెస్
తుంగతుర్తి- అద్దంకి దయాకర్ రావు- కాంగ్రెస్
సూర్యాపేట- రాంరెడ్డి దామోదర్ రెడ్డి- కాంగ్రెస్
కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్- టిఆర్ఎస్
హూజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి- కాంగ్రెస్
దేవరకొండ- రవీంద్ర నాయక్- టిఆర్ఎస్
వైరా- రాములు నాయక్- ఇండిపెండెంట్
నాగార్జున సాగర్- నోముల నర్సింహ్మయ్య- టిఆర్ఎస్
నల్లగొండ- కంచర్ల భూపాల్ రెడ్డి- టిఆర్ఎస్
భువనగిరి- ఫైళ్ల శేఖర్ రెడ్డి- టిఆర్ఎస్
ఆలేరు- సునీతా మహేందర్ రెడ్డి- టిఆర్ఎస్
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- కాంగ్రెస్
చార్మినార్- ఉమా మహేంద్ర- బిజెపి
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్- టిఆర్ఎస్
మేడ్చల్- మల్లారెడ్డి- టిఆర్ఎస్
ఉప్పల్- బేతి సుభాష్ రెడ్డి- టిఆర్ఎస్
బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య- టిఆర్ఎస్
ముథోల్- విఠల్ రెడ్డి- టిఆర్ఎస్
గజ్వేల్ – కేసీఆర్- టిఆర్ఎస్
సిద్దిపేట- హారీష్ రావు- టిఆర్ఎస్
కామారెడ్డి- గంప గోవర్ధన్- టిఆర్ఎస్
మానకొండూర్- రసమయి బాలకిషన్- టిఆర్ఎస్
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్- టిఆర్ఎస్
వేముల వాడ- చెన్నమనేని రమేష్- టిఆర్ఎస్
ఆందోల్- క్రాంతి కిరణ్- టిఆర్ఎస్
జహీరాబాద్- మాణిక్ రావు- టిఆర్ఎస్
పటాన్ చెరువు- మహిపాల్ రెడ్డి- టిఆర్ఎస్
అంబర్ పేట- కిషన్ రెడ్డి- బిజెపి
వికారాబాద్- ఆనంద్- టిఆర్ఎస్
చేవేళ్ల- యాదయ్య – టిఆర్ఎస్
చాంద్రాయణ గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ
కుత్బుల్లాపూర్- ఆనంద్- టిఆర్ఎస్
నకిరేకల్- వేముల వీరేశం- టిఆర్ఎస్
ఎల్బీనగర్- సుదీర్ రెడ్డి- టిఆర్ఎస్
కరీంనగర్- పొన్నం ప్రభాకర్- కాంగ్రెస్
వెనుకంజలో ఉన్న నేతలు
కొడంగల్- రేవంత్ రెడ్డి- కాంగ్రెస్
మధిర- భట్టి విక్రమార్క- కాంగ్రెస్
నల్లగొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- కాంగ్రెస్
నాగార్జున సాగర్- కె. జానారెడ్డి- కాంగ్రెస్
కోదాడ- పద్మావతి- కాంగ్రెస్
ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్- కాంగ్రెస్
గీతారెడ్డి- జహీరాబాద్-కాంగ్రెస్
నర్పాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
జనగాం- పొన్నాల లక్ష్మయ్య
గద్వాల- డికె అరుణ
జగిత్యాల- జీవన్ రెడ్డి
సూర్యాపేట- జగదీష్ రెడ్డి- టిఆర్ఎస్