కాంగ్రెస్ ఫిరంగి రేవంత్ హెలికాప్టర్ ఇలా ఎగిరింది….

తెలంగాణ  కాంగ్రెస్  క్యాంపెయిన్ ఫిరంగి రేవంత్ రెడ్డి  ఈ రోజుక్యాంపెయిన్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో బాగా డిమాండ్ ఉన్న స్టార్ క్యాంపెయినర్ ఆయనే. మా నియోజకవర్గానికి రండి, క్యాంపెయిన్ చేయండి, కనీసం ఒక మీటింగయినా మాట్లాడండని దాదాపు నలభైయాభై నియోజకవర్గాలనుంచి ఆయన అభ్యర్థనలున్నాయట. కోడంగల్ ను ఆయన అభిమానులకు ధీమాగా వదిలేసి రాష్ట్రమంతా తిరిగే యోచనలో ఉన్నారు. అందుకే హెలికాప్టర్ కూడా తీసుకున్నారు. ఈ రోజు ఇలా క్యాంపెయిన్ మొదలుపెట్టారు.