ప్రణయ్, అమృత వర్షిణిల జంట సూపర్ గా ఉందని, వారి ఈడు జోడు ముద్దుగా ఉంది ఎందుకు చంపారో పాపం అని అనుకునే వాళ్లు తప్పా బాధపడని వారు లేరు. కులాల పేరుతో చక్కటి జంటను విడదీశారని పలువురు విచారం వ్యక్తం చేశారు. అమృత వాళ్ల నాన్న సుఫారీ ఇచ్చి ప్రణయ్ ని మిర్యాలగూడలో అతి దారుణంగా శుక్రవారం చంపించేశాడు. అమృత ప్రస్తుతం గర్బిణి. ప్రణయ్, అమృత పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారి పెళ్లికి తీయించుకున్న వీడియో కింద ఉంది మీరు చూడండి.