చంచల్ గూడ జైలు నుంచి విడుదల కాగానే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి టిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శల వర్షం కురిపించారు. పద్మా దేవేందర్ రెడ్డికి ఉన్న నీచమైన చరిత్ర ఎవరికి తెలియదు అని మండిపడ్డారు.
పద్మా దేవేందర్ రెడ్డికి, హరీష్ రావుకు ఉన్న నీచమైన చరిత్ర తనకు లేదన్నారు. పాలించాలని అధికారం ఇస్తే టిఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. జగ్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో కింద వీడియో చూడండి.