హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

హైదరాబాద్ లుంబినీ పార్క్ వద్ద కారు అదుపు తప్పి హూస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కారు యూ టర్న్ తీసుకుంటుండగా అదుపు తప్పి పుట్ పాత్ పై కి దూసుకెళ్లింది. పుట్ పాత్ గ్రిల్స్ ను ధ్వంసం చేస్తూ హూస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

Over speeding car falls in Hussain Sagar | 4 students miraculously escaped with minor injuries