కోహ్లీ టీం లో తెలుగు కుర్రాడు… ఇవీ విశేషాలు

రెండు రోజుల కిందట తెలుగు వాళ్ల గర్వపడే ఘటన ఒకటి జరిగింది.

ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీంలోకి ఒక తెలుగు కుర్రవాడి ప్రవేశం దొరికింది. అతని పేరు గాదె హనుమ విహారి. చాలా కాలం హైదరాబాద్ లో నివసించిన తర్వాత ఆయన కుటుంబం ఇపుడు కాకినాడు మకాం  మార్చింది. కాకినాడుకు చెందిన విహారి తండ్రి సింగరననో ఉద్యోగం చేస్తూ ఉండటంతో వారు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది.

రెండు రోజుల కిందట కోహ్లీ టీం నుంచి  ఇద్దరు మురళీ విజయ్,కుల్దీప్ యాదవ్ లను  మార్చాల్సి రావడంతో తెలుగు విహారికిచోటుదొరికింది. గతమూడేళ్లలో  విహారి చూపించిన ప్రతిభ ఆధారంగా ఆయనని కోహ్లీ టీంలోకి తీసుకున్నారు.

విహారి 1993 అక్టోబర్‌ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి పేరు సత్యనారాయణ. తండ్రి  సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండే  విహారి చిన్నపుడే వారు కాకినాడు వదలి తెలంగాణ వెళ్లారు. ఫలితంగావిహారీ  మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలో చదివాడు. , ఆ తరువాత కుటుంబం హైదరాబాద్‌ కు మారడంతో విహారి తదపరి చదువంతా హైదరాబాద్ లో కొనసాగింది.

సెయింట్ జాన్స్  అకాడెమీ లో ఆయన శిక్షణ పొందాడు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి ఎదిగినవారిలో విహారి ఐదో వ్యక్తి. మిగతావారు నోయెల్ డేవిడ్, వివిఎస్ లక్ష్మణ్, ఎంఎస్ కె ప్రసాద్, తరుణ్ నేతుల.

 

 
విహరి పర్ ఫామెన్స్ ఇది 
 
Batting and fielding averages
 
  Mat Inns NO Runs HS Ave BF SR 100 50 4s 6s Ct St
First-class 63 97 11 5142 302* 59.79 10547 48.75 15 24 570 29 64 1
List A 56 54 6 2268 169 47.25 2703 83.90 4 13 223 26 17 0
T20s Insights on t20 65 64 7 1219 81 21.38 1097 111.12 0 4 104 26 27 2
 
Bowling averages
 
  Mat Inns Balls Runs Wkts BBI BBM Ave Econ SR 4w 5w 10
First-class 63 41 1390 749 19 3/17 3/24 39.42 3.23 73.1 0 0 0
List A 56 23 678 546 12 2/18 2/18 45.50 4.83 56.5 0 0 0
T20s Insights on t20 65 26 360 439 21 3/21 3/21 20.90 7.31 17.1 0 0 0
 
Career statistics
 
First-class debut Jharkhand v Hyderabad (India) at Ranchi, Nov 10-13, 2010 scorecard
Last First-class India A v South Africa A at Alur, Aug 10-13, 2018 scorecard
List A debut Andhra v Hyderabad (India) at Palakkad, Feb 11, 2011 scorecard
Last List A England Lions v India A at The Oval, Jul 2, 2018 scorecard
T20s debut Delhi v Hyderabad (India) at Indore, Mar 15, 2010 scorecard
Last T20s Andhra v Goa at Visakhapatnam, Jan 14, 2018 scorecard
 
Recent matches
 
Bat & Bowl Team Opposition Ground Match Date Scorecard
148, 0 India A v SA A Alur 10 Aug 2018 FC
54, 0/3 India A v SA A Bengaluru 4 Aug 2018 FC
4, 68 India A v W. Indies A Taunton 10 Jul 2018 FC
37, 10 India A v W. Indies A Beckenham 4 Jul 2018 FC
37 India A v Eng Lions The Oval 2 Jul 2018 LA
147 India A v W. Indies A Northampton 29 Jun 2018 LA
69 India A v Eng Lions Leicester 26 Jun 2018 LA
38 India A v ECB XI Leeds 17 Jun 2018 LA
6 Abahani Ltd v Rupganj Savar (3) 5 Apr 2018 LA
66, 0/21 Abahani Ltd v Prime DSC Savar (3) 30 Mar 2018 LA

( టేబుల్స్ ESPNcricinfo  నుంచి)