3 సార్లు వరుసగా పోటీ పడ్డ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాలు.. ఎవరు రికార్డు సృష్టించారంటే?

సినీ ప్రేక్షకులకు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే, ఆ ఉత్సాహం, సంతోషం మామూలుగా ఉండదు. అదే ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు ఒకే సమయంలో విడుదలయితే.. వార్ అనేది సినిమాల మధ్య కాకుండా ప్రేక్షకుల మధ్య జరుగుతుంది. ఆ సమయంలో ఏ హీరో సినిమా విజయం సాధిస్తే ఫ్యాన్స్ కు పట్టలేని ఆనందం.

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లా సినిమాలు మూడుసార్లు పోటీ పడడం జరిగింది. ఆ మూడు సినిమాలలో ఎవరు విజయం సాధించారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రావాలా: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 2004 జనవరి 1న విడుదల అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి పరాజయం సొంతం చేసుకుంది.

వర్షం: ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం 2004 జనవరి 14న విడుదల కావడం జరిగింది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పింది.

కంత్రి: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 2008 మే 9న విడుదల కావడం జరిగింది. మేహార్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం సొంతం చేసుకోవడం జరిగింది.

బుజ్జిగాడు: ప్రభాస్ నటించిన ఈ చిత్రం 2008 మే 24న విడుదల కావడం జరిగింది. పూరి జగన్నాథ్ వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూల ఫలితాలను ఇచ్చి పరాజయం కావడం జరిగింది.

ఆర్. ఆర్. ఆర్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 2022 మార్చి 25 విడుదల కావడం జరిగింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు బడ్డదలు కొట్టింది.

రాధే శ్యామ్: ప్రభాస్ నటించిన ఈ చిత్రం 2022 మార్చి 11న విడుదల కావడం జరిగింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం సొంతం చేసుకుంది.