అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుండి తన మార్క్ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇచ్చిన మాట ప్రకారంగా రకరకాల హామీలు అమలు చేస్తూ వస్తున్నారు ఏపీ సిఎం జగన్. రీసెంట్ గా వైఎస్సార్ ఆసరా అనే కొత్త పథకాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు.
8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా రెసెంట్ గా జమ చేశారు.
మా “తెలుగు రాజ్యం” సైట్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, ఓటు రూపకంలో మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”6″]