Actress: నాలుగో సారి పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంకెన్ని చేసుకుంటావు అంటూ!

Actress: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు అది వారి కెరియర్ కి సంబంధించిన విషయమైనా లేదా వ్యక్తిగత విషయమైనా కూడా వార్తలో నిలుస్తుంటారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడుతుంటారు అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇలా ఎంతోమంది ఒకటి లేదా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఓనటి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చేశారు.

ఇలా తన మూడవ భర్తకు విడాకులు ఇచ్చిన ఈమె ఇంతటితో పెళ్లిగోల ఆపుతుంది అనుకుంటే ఆమె మాత్రం నాలుగో పెళ్లి చేసుకొని మరోసారి షాక్ ఇచ్చింది. మరి నాలుగో పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు నటి వనిత విజయ్ కుమార్. వనిత విజయ్ కుమార్ సినిమాలలో నటించినది చాలా తక్కువకాని ఈమె వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు.వనిత విజయ్ కుమార్ మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో మొదటి భర్తకు విడాకులిచ్చారామె. కొద్ది రోజులకే ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు వీరి వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం కొనసాగలేక విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇక మూడోసారి వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు వనిత విజయ్ కుమార్ ప్రకటించారు. తాజాగా ఈమె నాలుగో పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు ఇదే చివరి పెళ్లి అవుతుందా ? ఈయనతో ఆయన కలిసి ఉంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఇప్పటికే ఈమె కూతుర్లు కూడా పెళ్లి వయసుకు వచ్చిన విషయం తెలిసిందే.