న్యూయార్క్ నగరంలో కాల్పులు.. పలువురు మృతి!

న్యూయార్క్ నగరంలో  కాల్పుల ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో పలువురిపై కాల్పులు జరిగినట్లు అక్కడి అధికారలు వెల్లడించారు. సబ్‌వే స్టేషన్‌లో ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు మృతిచెందినట్లు తెలుస్తుంది ఇక ఈ ఘటనకుు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.