Ukraine: వలస బాట పట్టిన ఉక్రెయిన్ ప్రజలు..?

Ukraine: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చర్చించుకుంటున్నారు. రష్యా దేశం మన సైనిక బలాన్ని ఉపయోగించి ఉక్రెయిన్ పై దాడి చేయడంతో ఒక్కసారిగా ఉక్రెయిన్ లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ర‌ష్యా దేశం నుంచి రష్యా బ‌ల‌గాలు స‌రిహ‌ద్దుల‌ను దాటుకొని ఉక్రెయిన్‌లోకి ప్ర‌వేశించి దాడులు చేస్తున్నారు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. భారతదేశం నుంచి ఉక్రెయిన్ ప్రజలు భారీగా తరలి వెళుతుండటంతో సరిహద్దులో కొద్దిగా మారింది. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇక యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ నుంచి దాదాపుగా 5 లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్ళినట్టు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం హై కమిషనర్ పిలిపో గ్రాండి తెలిపారు.