Today Horoscope : జనవరి 29th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : ఈరోజు ఉల్లాసంగా గడుస్తుంది !

ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది. కుటుంబంలో చికాకులు. ఈరోజు నిర్ణయాలు మార్చుకుంటారు. ఆగిపోయిన పనుల వల మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు.గొడవలకు దూరంగా ఉండండి. నుదిటిపై ఎరుపు కుంకుమను వర్తించండి.

వృషభ రాశి: ఈరోజు ఉద్యోగాలలో పురోబివృద్ధి !

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ విషయంలో విజయం లభిస్తుంది. ఈరోజు పనులు సాఫీగా సాగుతాయి. ఈరోజు లావాదేవీలకు సంబంధించి వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి. ఈరోజు ఆచితూచి జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

మిధున రాశి: ఈరోజు వ్యవహారాల్లో జాగ్రత్త !

ఈరోజు కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. ఈరోజు ఆర్ధిక లావాదేవీల వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిని విధంగా ఉంటాయి. తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు ఆర్ధిక లావాదేవీల వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.

కర్కాటక రాశి: కుటుంబసభ్యులతో విభేదాలు !

ఈరోజు కష్టపడ్డా ఫలితం కనిపించదు.వ్యాపారం గురించి మీరు ఆలోచనలు చేయడం కొంత ఆందోళనకరం గా ఉంటుంది. ఈరోజు కుటుంబసభ్యులతో విభేదాలు. ఈరోజు ఉద్యోగాలలో చికాకులు. మీరు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన చేయండి.

సింహ రాశి: ఈరోజు ఆరోగ్యభంగం !

ఈరోజు ప్రత్యేకంగా గడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. ఈరోజు వ్యాపారస్తులకు లాభదాయకంగా గడుస్తుంది. శ్రమాధిక్యం. ఈరోజు చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం సూర్యనమస్కారాలు, ఆదిత్యహృదయం చేయండి.

కన్య రాశి: పిల్లల నుంచి శుభవార్త !

ఈరోజు పనిని మనస్పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు లాభదాయకంగా గడుస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలం. ఈరోజు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు. శ్రీలక్ష్మీ అష్టోతరం పఠించండి.

తుల రాశి: ఈరోజు మిత్రులతో వివాదాలు !

ఈరోజు పరిస్థితులు అనుకూలించవు.ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు కొంత కష్టతరంగా గడుస్తుంది. ఈరోజు బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆనందకరమైన జీవితం కోసం శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

today january 29th 2021 daily horoscope in telugu
today january 29th 2021 daily horoscope in telugu

వృశ్చిక రాశి: వ్యాపారాలు పుంజుకుంటాయి !

ఈరోజు వ్యవహారాలలో విజయం. తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయడానికి సిద్దపడండి. పనుల్లో ఆటంకాలు ఎదురఅయినా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు వ్యాపారాలు పుంజుకుంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి: ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు !

ఈరోజంత ప్రత్యేకంగా గడుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు. ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు. పని ప్రదేశంలో మార్పులు ఉండవచ్చు. సంపాదించుకున్న డబ్బును మీ ఖర్చుల కోసం ఉపయోగించేసుకుంటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నిత్యం 10 – 15 నిమిషాలు ధ్యానం చేయండి.

మకర రాశి: ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈరోజు వ్యాపారాలు కలసివస్తాయి. మీ కుటుంబ సభ్యుల సలహా మీకు లాభం చేకూరుస్తుంది. ఈరోజు స్థిరాస్తి వృద్ధి. 15 – 20 నిముషాలు (ఉదయాన్నే) రోజూ సూర్యకాంతిలో గడపండి.

కుంభ రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు శ్రమ ఫలిస్తుంది.ఈరోజు శుభకరంగా గడుస్తుంది. ఏదైనా పని మొదలుపెడితే, దానిని పూర్తి చేసే వరకు నిద్రపోని మీ మనస్తత్వం మీకు లాభాలను తెచ్చి పెడుతుంది. పనులను ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. తులసీ ఆకులను ప్రసాదంగా తీసుకోండి.

మీన రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు ప్రశాంతంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఈరోజు నిత్యావసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీరామరక్ష కవచం చదవండి.