పసిడి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.52,140గా ఉంది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.100 పెరిగి రూ.71,400గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.47,800గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి, రూ.52,140 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో వెండి రేటు రూ.100 పెరిగి రూ.71,400కు చేరుకుంది.
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి..!
